బీజేపీలోకి కవిత   - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోకి కవిత  

October 26, 2017

టీడీపీ ‘మహానాడుసభ’లో తనకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమధ్య సినీనటి, టీడీపీ మహిళా నేత కవిత బహిరంగంగా అన్న విషయం తెలిసిందే.

ప్పటినుండి ఆమె టీడీపీకి దూరంగానే వుంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో తను కల్పించుకోవడం లేదు. తాజాగా ఆమె బీజేపీ పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆమె బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసారు. బీజేపీ నుండి కూడా కవిత చేరికపై సానుకూల స్పందన లభించింది. త్వరలోనే కవిత బీజేపీ గూటికి చేరనున్నది.