నేటి సమాజంలో సెల్ఫీల మోజు ఎంతగా పెరిగిపోయిందో తెలిపే వీడియో ఇది. పెండ్లిళ్లు పేరంటాలే కాదు యాక్సిడెంట్లు, చావుల దగ్గర కూడా సెల్ఫీలు… సందర్భం ఏదైనా సరే సెల్ఫీ తీసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లైకులు, కామెంట్ల కోసం చూడాల్సిందే.
ఎవడన్న చస్తుండన్నా ముందు సెల్ఫీ ఇయ్యి ఆ తర్వాత ఆంబులెన్స్కు ఫోన్ చేస్తా అనే రోజులివి. మరి కీరవాణి సెల్ఫీల గురించి పాటల్లో ఏం చెప్పాడో మీరే చూడండి.