అమలాపాల్ సంగతేంటో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

అమలాపాల్ సంగతేంటో చూడండి

November 1, 2017

ఈమధ్య  ఓవార్త  హల్ చల్ సృష్టిస్తోంది.  హీరోయిన్ అమలాపాల్ కోటి రూపాయల కారుకొని, అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేసుకుని,  ప్రభుత్వానికి కట్టాల్సిన 20 లక్షల రూపాయలు  ఎగ్గిట్టింది.  అయితే ఈ విషయం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వరకు వెళ్లింది.

అమలాపాల్ కారు వ్యవహారంపై వెంటనే  విచారణ చేపట్టాలని, ఆమె అధికారులను ఆదేశించింది. అయితే అమలాపాల్ ఒక్కరే కాదు, ఇలా  పుదుచ్చేరికి వెళ్లి  ఖరీదైన కార్లు, బైకులు కొని, అడ్డదారిలో తక్కువ పన్నుతో రిజిస్ట్రేషర్ చేసుకుని,  బెంగుళూరు వంటి నగరాల్లో నడిపే ప్రముఖులు చాలామందే ఉన్నారట, వారందరిపై కూడా విచారణ చేపట్టాలని అధికారలను ఆదేశించింది గవర్నర్  కిరణ్ బేడి.