కోదండరాం  రాజకీయాల్లో రాణించగలడా? - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాం  రాజకీయాల్లో రాణించగలడా?

February 10, 2018

తెలంగాణలో రాజకీయాలు మారనున్నాయా? కోదండరాం రాజకీయాల్లో రాణించగలాడా? కేసీఆర్‌కు ఎదురు వెళ్లడానికి కోదండరాం  సిద్దమవుతున్నాడా?  రాజకీయంలో కోదండరాం వ్యూహాలేంటి? తను పార్టీ ఎందుకు పెట్టబోతున్నది? ఎవరిమీద ఆయన పోరాటం అన్నది? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను  కోదండరాం మైక్ టీవీతో పంచుకున్నారు.

మైక్ టీవీతో మనసువిప్పి మాట్లాడిన కోదండరాం