‘ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది - MicTv.in - Telugu News
mictv telugu

‘ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది

November 26, 2017

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్… మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని  ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో రాశారు.