తప్పుజేయనీకి నేను పప్పును కాదు - MicTv.in - Telugu News
mictv telugu

తప్పుజేయనీకి నేను పప్పును కాదు

January 30, 2018

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు  కేటీఆర్‌కు ఆహ్వానం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలకు కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆహ్వానంపై తనకచ్చిన ఈమేయిల్స్‌ను ట్విటర్లో జతపరిచి ‘ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్పును సరిద్దిద్దుకో’ అని సుతిమెత్తగా చెప్పారు.

కాంగ్రెస్ నాయకుల  మేధస్సు ఏపాటిదో దీన్ని బట్టి అర్థమవుతోందని కేటీఆర్ అన్నారు. ‘ఉత్తమ్‌కుమార్గారు నేను పప్పును కాదు ..దయచేసి మీతప్పును సరిదిద్దుకుంటారని ఆశిస్తూ’ తన ట్వీట్‌ను ముగించారు కేటీఆర్.