64/128 జీబీ స్టోరేజ్ తో ఎల్ జీ' వీ 30'.... - MicTv.in - Telugu News
mictv telugu

64/128 జీబీ స్టోరేజ్ తో ఎల్ జీ’ వీ 30’….

September 15, 2017

ఎల్ జీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను “ఫ్లాగ్ షిప్ వీ 30” పేరుతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఎల్ జీ 64/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధరలు రూ. 53,880, రూ.56,690 లకు వినియోగాదారులకు అందుబాటులోకి ఈ నెల చివరి వారంలో రానుంది.

ఎల్ జీ వీ 30 ఫీచర్లు….

6 ఇంచ్ క్వాడ్ హెచ్ డీ ప్లస్ ఓలెడ్ డిస్ ప్లే,2880X1440 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్ , గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,ఆక్లాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,4జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్ ,2 టీవీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ 7.1నూగట్,16,13 మెగాపిక్సల్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఐపీ 68 వాటర్,డస్ట్ రెసిస్టెంట్ , 4జీవీవోఎల్ఈ, డ్యూయల్ బ్యాండ్ వైపై , బ్లూటూత్ 5.0ఎల్ఈ,ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్ సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్ లెస్ చార్జింగ్.