అగ్రకులాల కోటా బిల్లుకు లోక్ సభ ఆమోదం - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రకులాల కోటా బిల్లుకు లోక్ సభ ఆమోదం

January 8, 2019

అగ్రకులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభ ఆమోదించింది. ఐదు గంటలకుపైగా సుదీర్ఘ చర్చ తర్వాత ఓటింగ్ చేపట్టారు. అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి.

 Telugu news lok sabha passed upper caste reservation bill with huge majority a strategic move by modi.

అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ సభ్యులువాదించారు. తమకు కూడా అభ్యంతరం లేదని, అయితే విధివిధానాలపై స్పష్టత అవసరమని పలు విపక్షాలు పేర్కొన్నాయి. Telugu news lok sabha passed upper caste reservation bill with huge majority a strategic move by modi