మొక్కు తీర్చుకోనీకి సిద్ధం గాన్రి..జాతర పోదాం - MicTv.in - Telugu News
mictv telugu

మొక్కు తీర్చుకోనీకి సిద్ధం గాన్రి..జాతర పోదాం

November 22, 2017

ప్రపంచంలోనే  అతిపెద్ద గిరిజన జాతర అయిన  మేడారం సమ్మక్క  సారక్క జాతరకు తేదీలు ఖరారయ్యాయి. 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వరకు  జరగనున్నాయి.

జనవరి 31న సారలమ్మ గద్దెకు వస్తుంది, ఫిబ్రవరి1న సమ్మక్క గద్దెకు వస్తుంది. ఇక ఆ మరుసటిరోజు అంటే ఫిబ్రవరి 2 న భక్తులు తమ మొక్కులు చెల్లించిన తర్వాత, ఫిబ్రవరి 3న అమ్మవార్లు తిరిగి వనానికి బయలుదేరుతారని మేడారం పూజారులు పేర్కొన్నారు.