సూర్యపేట జిల్లాలో మేళ్లచెరువు జాతర! - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యపేట జిల్లాలో మేళ్లచెరువు జాతర!

February 21, 2018

మేళ్లచెరువు జాతర సూర్యపేట జిల్లాలోనే ఫేమస్ జాతర. శివరాత్రి పండుగ సందర్భంగా  రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఈ జాతరనే సందర్శిస్తారు.

వెయ్యేళ్ల  చరిత్ర కలిగిన శివలింగం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈసారి  దాదాపు 5 లక్షలమంది భక్తులు ఈ జాతరను సందర్శించారు. ఆ జాతరకు సంబంధించిన మరిన్ని విశేషాలను మీమైక్ టీవీ మీకు అందిస్తోంది.