మైక్‌టీవీ మేడారం పాట వచ్చేసింది (FULL  SONG ) - MicTv.in - Telugu News
mictv telugu

మైక్‌టీవీ మేడారం పాట వచ్చేసింది (FULL  SONG )

January 24, 2018

మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మైక్ టీవీ  మేడారం జాతర  మొత్తం పాటను  మీ ముందుకు తీసుకొచ్చినం.  ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన  మేడారం జాతరను కళ్లకు కట్టినట్టు ఈపాటలో చూపిస్తున్నాం.  కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర, కొండా కోన నడిమద్యన అడవి బిడ్డ జాతర, గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర, గుండె ధైర్యాన్ని చాటె కొండ జాతర, ఆలయమే లేని అపూర్వ జాతర, గద్దెలే గర్భగుడిలైన జాతర అంటూ డాక్టర్ కందికొండ రాసిన  ఈపాటలోని ప్రతి పదం మీ గుండెను తాకుతుంది. ఇలాగే మరిన్ని  పాటలను మీ ముందుకు తీసుకస్తాం. మీఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మైక్