బాబు గోగినేనితో మైక్‌టీవీ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

బాబు గోగినేనితో మైక్‌టీవీ ముచ్చట

January 20, 2018

‘బాబు గోగినేని’  ఈమధ్య  టీవీల్లో  లైవ్  ప్రోగ్రాంలు చూసిన వారికి, సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నవారికి  పరిచయం అక్కరలేని పేరు.  హీలింగ్ పేరుతో గాల్లో చేయి తిప్పి అన్ని రోగాలు  నయం చేస్తానని చెప్పిన దొంగ డాక్టర్ చంద్రశేఖర్ రోగాన్ని  ఈయనే కుదిర్చారు.

అంతేకాదు జ్యోతిష్కులు, మూఢ నమ్మకాలను అస్ర్తాలుగా చేసుకుని  జనాలను మోసం చేస్తున్న  వారిని  టీవీ లైవ్ లోనే తన ప్రశ్నలతో కడిగేశారు ఈ బాబు గోగినేని. ఇంతకీ ఆయన లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు.

ఆయన జీవితంలో జరిగిన  పరిణామాలేంటి? ఇలా ఆయన తన అనుభవాలన్నింటిని మైక్ టీవీతో పంచుకున్నాడు…మరి ఆ విశేషాలేంటో బాబు గోగినేని  మంగ్లీతో పెట్టిన ముచ్చటలో చూడండి.