మైక్‌టీవీ ఉగాది పాట వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

మైక్‌టీవీ ఉగాది పాట వచ్చేసింది

March 15, 2018

మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మైక్ టీవీ  ఉగాది ఫుల్ సాంగ్ వచ్చేసింది. తెలుగువారి తొలి పండుగ ఉగాది, కష్ట, సుఖాలకు చిహ్నం ఉగాది. ఈ పండుగకు ఆరు రుచుల పచ్చడితో పాటు మైక్ టీవీ తీసుకొచ్చిన  ఉగాది పాటను కూడా ఆస్వాదించండి. రెండు రోజుల ముందు విడుదల చేసిన ప్రోమోను దాదాపు 12 లక్షల మంది వీక్షీంచారు, మీ ఆదరణకు ధన్యవాదాలు. ఈ శ్రీవిళంబి సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్యూ వెరీ మచ్