భారీ సామర్థ్య  బ్యాటరీతో ‘భారత్ 5’ - MicTv.in - Telugu News
mictv telugu

భారీ సామర్థ్య  బ్యాటరీతో ‘భారత్ 5’

December 2, 2017

దేశీయ మెుబైల్ ఫోన్ల సంస్థ మైక్రోమ్యాక్స్‘భారత్ 5’ పేరుతో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కల్గి ఉంది. దీన్ని ధర రూ. 5,555గా. ఈ ఫోన్‌ను కోనుగోలు చేసిన వారికి వొడాఫోన్  50 డేటాను ఉచితంగా  అందిస్తోంది.  5నెలల పాటు నెలకు 10 జీబీ చొప్పున డేటాను వినియోగదారులకు లభిస్తుంది.మైక్రోమ్యాక్స్ ‘భారత్ 5’ ఫీచర్లు…

5,2 ఇంచ్ హెచ్ డీడిస్ ప్లే

1280×720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1,3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

1జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్

64 జీబీ ఎక్స్ పాండబుల్  స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

5 మెగాపిక్సెల్ బ్యాక్,సెల్ఫీ కెమెరాలు

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

5000 ఎంఏహెచ్ బ్యాటరీ.