మైక్రోమ్యాక్స్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోమ్యాక్స్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్

December 5, 2017

దేశీయ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఇన్ఫినిటి ఫ్రో’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎడ్జ్-టూ-ఎడ్జ్  డిస్‌ప్లే, డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి ఇందులో. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బెజెల్ లెస్ డిస్ ప్లే కావడంతో  వినియోగదారులు ఫోన్ తెరను చూసేటప్పుడు ఫుల్ వ్యూ అనుభూతిని పొందుతారు.  ఇందులో కీ ఫీచర్లుగా పోర్ట్రైట్ మోడ్ ఫేస్ బ్యూటీ, ఆటో సీన్ డిటెక్షన్, ఫేస్ గ్యాలరీ టేల్ ఆల్బమ్‌లు ఉన్నాయి. దీని ధర రూ.13,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌‌లో ఈ నెల 6 నుంచి విక్రయానికి రానుంది.

మైక్రోమ్యాక్స్‘ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొఈ ఫీచర్లు…

5.7 అంగుళాల ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే

1440 X 720 పికె్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నోగట్

డ్యుయల్ సిమ్

16 మెగాపిక్సల్ బ్యాక్  కెమెరా

20, 8 మెగాపిక్సెల్‌తో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2

3000 ఎంఏహెచ్ బ్యాటరీ