సప్తగిరితో మైక్‌ టీవీ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

సప్తగిరితో మైక్‌ టీవీ ముచ్చట

December 12, 2017

‘పరుగు’ సినిమాలో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్ అంటూ భయపడుతూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి,  ‘ప్రేమకథా చిత్రమ్‌’లో మళ్లీ వచ్చినవా అక్కా అంటూ అందరిని కడుపుబ్బా నవ్వించి …కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసి  హీరో స్థాయికి ఎదిగాడు సప్తగిరి.

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’ అంటూ మరోసారి హీరోగా మన ముందుకచ్చాడు. అసలు ఇండస్ట్రీలోకి సప్తగిరి ఎందుకు వచ్చాడు ? ఆయన గోల్ ఏముండే ? తన పెళ్లి గురించి ఏమన్నాడు? సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను గురించి సప్తగిరి మైక్ టీవీతో ముచ్చటించాడు, అంతేకాదు ఉత్సాహంగా ఎన్నో పాటల్ని కూడా పాడాడు.  ఆ విశేషాలన్నీ మీకోసం.