మంగ్లీ ముచ్చట విత్ దేవీశ్రీ ప్రసాద్ టీం - MicTv.in - Telugu News
mictv telugu

మంగ్లీ ముచ్చట విత్ దేవీశ్రీ ప్రసాద్ టీం

November 27, 2017

శ్రీకిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘ దేవీ శ్రీ ప్రసాద్ ’ సినిమా మంచి ఫలితాన్ని చవిచూసింది. అందులో నటించిన ధన్‌రాజ్, మనోజ్ నందం, పూజా రామచంద్రన్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వారితో మీ ‘ మైక్ టీవీ ’ ముచ్చట పెట్టింది. ముగ్గురూ మంగ్లీతో మస్తు మస్తు కబూర్లు చెప్పిర్రు. ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నరు. ఆ సినిమా ప్రారంభానికి ముందు పడ్డ బాలరిష్టాలు, నటీనటుల అనుభవాలు, సినిమాలో కొన్ని సీన్ల గురించి వివరణ, వారి అనుభవాలు, అభిరుచులు ఇలా.., ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ ముచ్చటను చూడండి.