గోమూత్రం వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. మన పూర్వీకుల కాలం నుంచి గోమూత్రం, ఆవు పేడను ఇంటి పరిసరాల్లో వాడుతూ వస్తున్నారు. వీటి ప్రయోజనాలపై ఎన్నో పరిశోధనలకు జరుగుతున్నాయి. గో మూత్రంతో కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అని తాజా అధ్యయనాల్లో తేలింది.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయన ఈ అంశంరైతులుపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. గో మూత్రంతో ప్రతి ఏడాది వేల వరకు సంపాందించుకోవచ్చని ఆయన తెలిపారు.
దానితో ప్రతి నెల గోమూత్రంతో రైతులకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయితిలో గోశాలలను ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం వలన రూ. 60 వేల వరకు ఆదాయం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీనివలన రైతులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.