ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ “మితాషీ” నూతనంగా తన ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి విడుదల చేసింది. 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ ధర రూ. 22, 990 కాగా, 39 అంగుళాల ఎల్ఈడీ టీవీ ధర రూ. 39.,990 లు గా నిర్ణయించింది. ఇవి రెండు ఆన్ లైన్ రిటైల్ లో ప్రత్యేకంగా లబిస్తున్నాయి. అమెజాన్ లో ఈ రెంటింటి ధరలు వరసుగా.. రూ. 20,990 లుగా 24,990లలో ప్రత్యేక ఆఫర్ లో వినియోగాదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఎల్ఈడీలకు మూడు సంవత్సరాలు వారంటీ కూడా కంపెనీ ఇస్తోంది.
ఫీచర్లు…
ఆండ్రాయిడ్ 4.4 క్విట్ క్వాట్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వరెడ్ స్క్రీన్ డైనమిక్ కాంట్రాక్ట 1.1 గిగాహెడ్జ్ కోర్టేక్స్ ఏ7 ప్రాసెసర్, విత్ మాలి 400 ఇంటూ 2 జీపీయూ, 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, మైక్రోఎస్ డీకార్డు రీడర్ సామర్థ్యం పెంచుకోవచ్చు.