సాక్ష్యాత్తు ఓ ఎమ్మెల్యే ఓ బ్యాంకు అధికారికి ఫోన్లో దమ్కీ ఇచ్చిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇటీవలే అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన మహిళా అధికారినిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ…నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బ్యాంకు సీఈవో మోహన్ రావ్ ను దమ్కీ ఇచ్చాడు. మరి ఫోన్లో ఎమ్మెల్యే.. బ్యాంకు అధికారికి ఏమని దమ్కీ ఇచ్చాడో మీచెవులతో మీరే వినండి.