మంకీ గర్ల్ - MicTv.in - Telugu News
mictv telugu

మంకీ గర్ల్

October 16, 2017

ఈమె పేరు సుపాత్రా సాసుఫాన్.  నిక్ నేమ్ మంకీగర్ల్.

చైనాకు చెందిన ఈ పదేళ్ళ పాప గిన్నిస్ వరల్డ్ రికార్డల్లో స్థానం సంపాదించుకుంది. ఈమెకు తల్లో మత్రమే కాదు ఒళ్ళన్నీ వెంట్రుకలు మొలిచాయి.. ముఖం, కాళ్ళూ – చేతులు, వీపు మీద ఇలా ఒళ్ళన్నీ వెంట్రుకలతో వుంటుంది.

అంబ్రాస్ సిండ్రోమ్ ’ అనబడే వ్యాధితో బాధ పడుతోంది సుపాత్రా. లేజర్ ట్రీట్‌మెంటు చేయించినా ఫలితం లేదంటున్నారు పాప తల్లిదండ్రులు. తను పుట్టినప్పటినుండే ఈ వెంట్రుకలు వున్నాయంటున్నాట. కాకపోతే తను చదివే స్కూళ్ళో తొలుత తోటి విద్యర్థులు ‘మంకీ గర్ల్.. మంకీ గర్ల్ ’ అంటూ తనని గేలీ చేస్తున్నారు. అయినా ఆమె అందరితో చాలా సఖ్యంగా వుంటుందట.