మౌత్‌వాష్‌లతో డయాబెటీస్   - MicTv.in - Telugu News
mictv telugu

మౌత్‌వాష్‌లతో డయాబెటీస్  

November 23, 2017

మీరు నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి  మౌత్ వాష్‌లు వాడుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మౌత్ వాష్ వాడేవారికి  డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  తాజా పరిశోధనలో తెలిపింది.రోజుకు రెండు సార్లు మౌత్ వాష్‌లను   వాడటం వలన 50శాతం డయాబెటిస్ ,  ఒకసారి  వాడే‌వారికి  టైప్ 2 డయాబెటిస్  వస్తుందని హెచ్చరించింది. మౌత్ వాషర్ల వలన నోటీలోని చెడు బ్యాక్టీరియాతో పాటు  మంచి బ్యాక్టీరియా కూడా నాశనమవుతుందట. దీని వలన డయాబెటిస్, ఒబిసిటిలు వస్తాయని అమెరికా పరిశోధన సంస్థ తెలిపింది.