‘మెంటల్ మదిలో’ టీంతో మైక్ టీవీ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

‘మెంటల్ మదిలో’ టీంతో మైక్ టీవీ ముచ్చట

November 28, 2017

కథలో దమ్ముంటే, దానికి మంచి కథనం తోడైతే  చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయని ప్రేక్షకులు నిరూపించారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు భారీ సినిమాలను తలదన్నేలా సక్సెస్ సాధించాయి.

అంతేకాకుండా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అలాంటి చిత్రాల జాబితాలో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఫిదా లాంటి సినిమాలు చోటు సంపాదించుకొన్నాయి.  విడుదలకు ముందే మరో చిన్న చిత్రం ‘మెంటల్ మదిలో’ విశేషమైన టాక్‌ను సంపాదించుకొన్నది. ‘పెళ్లిచూపులు’ లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి ‘మెంటల్ మదిలో’ సినిమాను నిర్మించారు. మరి ’మెంటర్ మదిలో’ నిర్మాత, డైరెక్టర్, హీరో  మైక్ టీవీతో పంచుకున్న విశేషాలెన్నో  మీకోసం.