హైదరాబాదులో ముకేష్ అంబానీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదులో ముకేష్ అంబానీ

November 27, 2017

అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న  ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రపంచదేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు పాల్గొననున్నారు.

ఇవాంక ట్రంపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ హాజరవుతున్న విషయం తెలిసిందే. అయితే ముకేష్ అంబానీ ప్రత్యేక విమానంలో ఇవాళే హైదరాబాదు చేరుకున్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా జీఈఎస్ కొనసాగుతుంది.