మీకు ‘బొంబాయి’ సినిమా గుర్తుందా ? అందులో హీరో, ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది, కానీ ఇక్కడ అబ్బాయి ముస్లిం, అమ్మాయి హిందువు. హర్యానా రాష్ట్రంలో ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిని ప్రేమించిందని, బస్సులో వెళ్తున్న ఆ ప్రేమజంటను కొందరు కొట్టారు.
అబ్బాయిని కొడుతూ అమ్మాయితో‘ మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? అంటూ బెదిరించారు. అంతేకాదు ఈతతంగాన్ని అంతా వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు.