మీడియా ముందు ఓడిపోయాను - MicTv.in - Telugu News
mictv telugu

మీడియా ముందు ఓడిపోయాను

November 3, 2017

‘మీడియా నన్ను ఓడించింది’ అంటూ నాగార్జున తన ట్విటర్ అకౌంట్‌లో  పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల క్రితం వర్మ , నాగార్జున కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది, నవంబర్ 20 నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.

ఆ విషయాన్ని గుర్తు చేస్తూ  ‘వర్మ సినిమాలో నటించడానికి చాలా ఆత్రుతతో ఉన్నానని, షూటింగ్ వివరాలు నేను చేప్పేలోపే  మీడియా  ముందే చెప్పేసి నన్ను ఓడించింది’ అని నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. వర్మ సినిమాలో నాగార్జున పోలీసుగా కనిపించబోతున్నాడట.