పటేకర్ పంచ్ అదిరింది..ఎవరి మీదో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

పటేకర్ పంచ్ అదిరింది..ఎవరి మీదో తెలుసా?

December 16, 2017

బాలీవుడ్ యాక్టర్ నానాపటేకర్ బీజేపీపై  సెటైరిక్‌గా స్పందించాడు.  ‘ఇంకా నయ్యం అయ్యింది  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎలక్షన్లకోసం ఈవీఎంలను ఉపయోగించలేదు.  ఒకవేళ ఉపయోగించి ఉంటే కచ్చితంగా అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యేవాడని’ తన ట్విట్టర్లో రాసుకున్నాడు.

ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మొన్న జరిగిన గుజరాత్ ఎలక్షన్లు, అంతకు ముందు జరిగిన ఎలక్షన్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.  ఈట్వీట్‌పై నెటిజన్లు  నానా పటేకర్ సార్ మీరు సూపర్ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.