గయ్యాలి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలు పరిస్థితే అయ్యిందట - MicTv.in - Telugu News
mictv telugu

గయ్యాలి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలు పరిస్థితే అయ్యిందట

December 12, 2017

నాని లేటెస్ట్ సినిమా ‘ఎంసీఎ’ మిడిల్ క్లాస్ అబ్బాయి  ట్రైలర్ వచ్చేసింది. అందులో నాని చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ భూమిక నానికి వదినగా నటించింది.

మరిదిని టార్చర్ పెట్టే వదినగా భూమిక క్యారెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది.  నాని పిన్నీ నా పరిస్థితి గయ్యాలి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలు లెక్కే అయ్యిందని  పిన్నితో చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫిదాతో అందరి మనసులు కొల్లగొట్టిన సాయిపల్లవి ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఆ ట్రైలర్ ను మీరు ఓ లుక్కేయండి.