ఇవాంకా రాకకి,పవన్ పాటకి సంబంధం ఉందట - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా రాకకి,పవన్ పాటకి సంబంధం ఉందట

November 28, 2017

అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకోసం అమెరికా నుంచి ఈరోజు హైదరాబాద్‌కు  ట్రంప్ బిడ్డె ఇవాంకా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే  ఆమె రాకకు మరియు పవన్ పాటకు లింక్ పెట్టాడు హీరో నవదీప్.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో బైటికెళ్లి చూస్తే టైమేమో పాటను గుర్తు చేస్తూ నవదీప్ తన ట్విట్టర్లో ‘ బైటికెళ్లి చూస్తే టైమేమో టెన్ ఓ క్లాక్ ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంకా.. రోడ్డు బ్లాక్’ అని పోస్ట్ చేశాడు. నవదీప్ చేసిన ఈ పోస్ట్  ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది.