అజ్మీర్ దర్గాలో నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

అజ్మీర్ దర్గాలో నయనతార

October 31, 2017

హీరోయిన్ నయనతార రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాను సందర్శించింది. ఆమె ప్రస్తుతం నటిస్తోన్న ‘వెలైకరన్’ అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది. షూటింగ్ విరామ సమయంలో నయన్, పక్కనే ఉన్న అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లింది.

చిత్ర యూనిట్‌తో కలిసి దర్గాను దర్శించుకున్న  ఫోటోలను ఇలా అభిమానులతో పంచుకుంది. ఓ తమిళ డైరెక్టర్‌ను ఆర్య సమాజ్‌లో నయనతార పెళ్లి చేసుకుంది అనే పుకార్లు ఈమధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే.