mictv telugu

పండగపూట 5 వేలమంది పొట్టకొట్టారు.. నెల్లిమర్ల మిల్లు లాకౌట్..

January 10, 2019

సంక్రాంతి పండగపూట విషాదం.. ఏపీలోని ప్రఖ్యాత నెల్లిమర్ల జూట్ మిల్లుకు యాజమాన్యం లౌకౌట్ ప్రకటించింది. దీంతో దాదాపు 5 వేల మంది కార్మికులు వీధిన పడ్డారు. వీరిలో రెండు వేల మంది కాంట్రాక్టు, 3 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు  విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లును మూసేస్తున్నట్లు యాజమాన్యం ఈ రోజు ఉదయం ప్రకటించింది.

Telugu news nellimaral jute mill lockout 3 thousand workers facing livelihood problem in Andhra pradeh

ఈ మిల్లు ఏపీలో అతి పెద్ద జూట్ మిల్లు. యాజామాన్య నిర్ణయం దారుణమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికులకు, యాజమాన్యానికి పనులు విషయంలో వివాదం తలెత్తడంతో యాజమాన్యం కార్మికులను బెదిరించడానికి లాకౌట్ ప్రకటించిందని ఆరోపిస్తున్నాయి.

Telugu news nellimaral jute mill lockout 3 thousand workers facing livelihood problem in Andhra pradeh