దళితులకు అండగా భట్టి విక్రమార్క పాదయాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

దళితులకు అండగా భట్టి విక్రమార్క పాదయాత్ర

September 8, 2017

పిసిసి ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీస్కుంది.దళితుల, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నెరేళ్ల నుండి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం. దీనికోసం పాదయాత్ర చేయనున్న భట్టి విక్రమార్క. ఈనెల 15 నుండి నేరేల్లలో పిసిసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. రైతు సంరక్షణ సమితుల ఏర్పాటు బాధ్యతలను ఉత్తమ్ కు అప్పగిస్తూ నిర్ణయం తీస్కున్నట్టు తెలిపారు.