లైవ్ సెక్స్ స్ట్రీమింగ్.. బెంగళూరులో కొత్త ట్రెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

లైవ్ సెక్స్ స్ట్రీమింగ్.. బెంగళూరులో కొత్త ట్రెండ్

April 4, 2018

డబ్బెక్కువైతే బుద్ధి వెర్రితలలు వేస్తుందంటారు. అలాంటి  వారికి బెంగుళూరు వేదికైంది. సెక్స్ స్ట్రీమింగ్ పేరిట బెంగుళూరు వాసులు లైవ్ సెక్స్ కోసం ఉబటాటపడుతున్నారు. కేవలం థ్రిల్ కోసం వేల రూపాయలను పేటీఎం, ఇతర వ్యాలెట్ల ద్వారా చెల్లిస్తున్నారు. జంటలు శృంగారంలో పాల్గొన్నప్పుడు స్కైప్, హ్యంగ్ఔట్స్ ద్వారా లైవ్ స్ట్రీమ్ లింక్ పంపిస్తారు. ఈ తతంగాన్ని డబ్బులు చెల్లించినవారు లైవ్‌గా చూసి అదోరకం తృప్తి పడుతుంటారు. అక్కడ ఇప్పుడు ఇలాంటి ప్రత్యక్ష ప్రసార తృప్తికి ఫుల్ గిరాకి పెరిగింది. చాలా మందికి ఇది వ్యవసంలా మారిందని పోలీసులు.లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ కోసం ఓ కంప్యూటర్, కెమెరా, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉంటే సరిపోతుందంటున్నారు. విదేశాల్లో పేమెంట్ల కోసం వెబ్‌కామ్ హోస్టింగ్ సైట్లను నడుపుతున్నారు. కానీ బెంగళూరులో మాత్రం స్కైప్ లేదా గూగుల్ హ్యాంగ్‌ఔట్స్ ద్వారానే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.  ‘గే’లు కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిచయం చేసుకొని డేటింగ్ చేస్తున్నారు.  లైవ్ సెక్స్ వీడియో చూడాలంటే గంటకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నామని వారు తెలిపారు. తమను గుర్తించకుండా ముఖానికి మాస్కులు ధరిస్తున్నట్లు వారు చెప్పారు. ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టేలా బూతులు మాట్లాడి డబ్బు సంపాయిండం మరో ధోరణి. దీనికి గానూ 45 నిమిషాలకు రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. సాఫ్ట్‌వేర్ వంటి వేరే ఉద్యోగాలు చేస్తున్నా… కేవలం ఎంజాయ్‌మెంట్ కోసం చాలా మంది ఇలాంటి పనులు చేస్తున్నారు.