మార్కెట్లోకి నోకియా 9

హెచ్ఎండీ ఇప్పటికే  నాలుగు  బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను లాంచ్  చేసింది. తన హెచ్ఎండ్  స్మార్ట్ ఫోన్ నోకియా 8‌నీ విడుదల చేసింది. తాజాగా తన రెండో స్మార్ట్ ఫోన్ నోకియా 9ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్‌తో రూపొందించారు. దీని ధర రూ. 35, 999.

నోకియా 9 ఫీచర్లు…

5.5 ఇచ్ ఫుల్ డిస్ ప్లే

రిజల్యూషన్ 1440×2560

స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ 

128 జీబీ  ఎక్స్ పాండబుల్ స్టోరేజ

ఎంఎం (ఐ) x72.9 ఎంఎం (డబ్య్లూ) x7. 5 (డీ)

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 7.1

బ్యాటరీ 3800mh

SHARE