నోకియా 2 వచ్చేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

నోకియా 2 వచ్చేసింది…

October 31, 2017

నోకియా  సంస్థ స్మార్ట్ ఫోన్ల రంగంలోని దిగిన తరువాత  వేగం పెంచింది. తన సంస్థ నుంచి స్మార్ట్ పోన్లను వరుసగా విడుదల చేస్తోంది. దాంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పోటీగా మారింది. నోకియా 2 పేరుతో మార్కెట్‌లోకి తాజాగా ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీన్ని నోకియా టీఏ-1035 గా పిలుస్తున్నారు. దీని ధర 7 వేలు.  గుర్‌గ్రామ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ మొబైల్‌ను ఆవిష్కరించింది.

నోకియా2 ఫీచర్లు…

5 ఇంచ్ ఫుల్ హెడి డీస్ ప్లే

720×1280 పిక్సల్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 212 ఎస్ ఓసీ ప్రాసెసర్

1.3   గిగాహెడ్జ్ ఏఆర్ ఎం కోర్టెక్స్ -ఏ7 సీపీయూ

1 జీబీ ర్యామ్ , 8జీబీ  స్టోరేజ్

8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 7.1.1,  ఎంఏహెచ్ బ్యాటరీ 4100