సోలార్‌తో నడిచే సైకిల్... - MicTv.in - Telugu News
mictv telugu

సోలార్‌తో నడిచే సైకిల్…

March 17, 2018

ఒడిశాలోని బౌద్ద జిల్లాలోని మండక్చువానా గ్రామానికి చెందిన ఆకాశ్‌కుమార్ మెహర్ సోలార్ సైకిల్‌ను తయారు చేశాడు. 24ఏళ్ల ఆకాశ్ చిన్న వయసులోనే ఈ అద్భుతానికి పూనుకున్నాడు.ఆటోగేర్ సైకిల్‌కు సోలార్ పవర్ సిస్టంను అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆకాశ్ భువనేశ్వర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.