ఓఎన్‌జీసి కొలువుల నోటిఫికేషన్  - MicTv.in - Telugu News
mictv telugu

ఓఎన్‌జీసి కొలువుల నోటిఫికేషన్ 

October 23, 2017

చాలా రోజుల నుండి ఊరిస్తున్న అప్రెంటిస్ ఖాళీల భర్తీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది.

ఈ ఖాళీల భర్తీకి యాక్ట్ – 1961/1973 కింద ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్

( ఓఎన్‌జీసీ ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంపిక విధానం..

అర్హత పరీక్షలో సాధించే మార్కులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్, మెరిట్ ఆధారంగా సంబంధిత పోస్టులను అనుసరించి పదో తరగతి / ఐటీఐ / ఇంటర్మీడియెట్ / బీకామ్ /బీఎస్సీ. అలాగే నిబంధనల మేరకు జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు, ఎస్సీ / ఎస్టీ / వికలాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 3, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.