ఆరు ఇంచుల ఒప్పో ఫోన్   - MicTv.in - Telugu News
mictv telugu

ఆరు ఇంచుల ఒప్పో ఫోన్  

October 28, 2017

ఒప్పో  నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది.‘ ఎఫ్5’ పేరుతో  విడుదల చేసింది. దీని ధర రూ. 19,985కు లభించనుంది. నవంబర్ 2న మార్కెట్‌లోకి రానుంది.

ఒప్పో ‘ఎఫ్ 5’…

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్, 2.5డి కర్వ్‌ర్ గ్లాస్ డిస్‌ప్లే

2160X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ , 2.5 గిగాహెడ్జ్  ఆక్టాకోర్ ప్రాసెసర్

4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్

256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ , డ్యూయల్ సిమ్

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్ టీఈ , బ్లూటూత్ 4.2

3200 ఎంఏహెచ్ బ్యాటరీ