పవన్ కళ్యాణ్  ప్రి-లుక్ పోస్టర్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్  ప్రి-లుక్ పోస్టర్ విడుదల

November 23, 2017

త్రివిక్రమ్ దర్శకత్వంలో  పవన్ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈమధ్యే హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొని, కీలక సన్నివేశాల కోసం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను ఈమధ్యే విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కూడా ఓ పాట పాడాడు. అయితే ఈరోజు ఈ సినిమాకు సంబంధించి ప్రి లుక్ పోస్టర్  విడుదలైంది.  ఈసినిమాకు పెట్టబోయే పేరును నవంబర్ 27 న ప్రకటించనున్నట్లు  ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.