శిరస్సు వంచి ధన్యవాదాలు... మీ పవన్..! - MicTv.in - Telugu News
mictv telugu

శిరస్సు వంచి ధన్యవాదాలు… మీ పవన్..!

September 15, 2017

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తను స్థాపించిన ‘జనసేన’ పార్లీకి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  ధన్యవాదాలు తెలియజేశాడు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు  తనతోపాటు ,తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ ఆయన ట్వీట్ చేశాడు.”మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మెుదలుపెట్టినప్పుడు దారంతా గుంతలు, చేతిలో దీపం లేదు, దైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మెుదలుపెట్టాను . నేను స్సంధించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతి స్పందించి ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వచ్చి ధన్యవాదాలతో” .. మీ పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశాడు.