మేరీమాతగా పోర్న్‌స్టార్ వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

మేరీమాతగా పోర్న్‌స్టార్ వివాదం

October 26, 2017

పాకిస్థాన్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఓ తిక్క పని చేసి అందరి చేత తిట్లు తింటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది, అది ఇప్పుడు వైరల్‌గా మారి వివాదమయ్యింది.

 క్రైస్తవుల ఆరాధ్య దేవత మేరీమాత ఫోటోను మార్ఫింగ్ చేసి, తన ముఖాన్ని పెట్టి  మేరిమాతలా అందరిని దీవిస్తున్నట్టు ఫోటోను సృష్టించింది. అయితే ఈ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు, నువ్వు ఏమైన దేవతవా, మరీ ఇంత వెటకారమా అంటూ ఆమెను తిట్టి పోస్తున్నారు. నీవు నరకానికి పోతావు, సైతాన్ అవతారమెత్తుతావని శాపనార్థాలు పెడుతున్నారు.