చీరకట్టులో ప్రియ ‘విషూ’ శుభాకాంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

చీరకట్టులో ప్రియ ‘విషూ’ శుభాకాంక్షలు

April 16, 2018

కన్నుగీటి కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. సోషల్ మీడియాలో సెన్షేషన్ బ్యూటీగా మారింది. మలయాళ న్యూ ఇయర్ ‘విషూ’ సందర్భంగా ప్రియ చీరకట్టులో మెరిసిపోయింది. అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ ఓ దీపాన్ని పట్టుకుని కనువిందు చేసింది. క్రీమ్ కలర్ చీరలో సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియ కనిపించింది.తన ఫేస్‌బుక్‌లో పేజీలో ప్రియ తన ఫోటోలను షేర్ చేసింది. ప్రియ చీరకట్టులో చాలా అందంగా వుందని కెమెంట్లు చేస్తున్నారు.