ఆసియా సెక్సియెస్ట్  మహిళ మన భామే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆసియా సెక్సియెస్ట్  మహిళ మన భామే..

December 7, 2017

ఆసియాకు చెందిన అత్యంత సెక్సియెస్ట్  మహిళగా ప్రియాంక చోప్రా  మెదటి స్థానంలో నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ప్రియాంక అందరినీ  వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన ‘ ఈస్ట్రన్ ఐ’ అనే వారపత్రిక ఈ సర్వేను నిర్వహించింది.గత ఏడాది సెక్సియెస్ట్ మహిళగా ప్రథమ స్థానంలో ఉన్న దీపికా పదుకునేను 35ఏళ్ల ప్రియాంక బీట్ చేసింది. అందం, గుణగణాలు, ధైర్యం , ఔదార్యం ఉన్న మహిళఆగా ప్రియాంక అని ‘ఈస్ట్రన్ ఐ’ ఎడిటర్ తెలిపారు. రెండవ స్థానంలో  ఇండియన్ టీవీ నటీ నియా శర్మ నిలవగా, మూడో స్థానంలో దీపికా పదుకునే నిలిచింది.