Home > Social > గాడిదను రేప్ చేసి.. రోగం తెచ్చుకున్నారు..

గాడిదను రేప్ చేసి.. రోగం తెచ్చుకున్నారు..

‘కామాతురాణం న భయం న లజ్జ’ అని అన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, సిగ్గు ఉండవని ఆ మాటకు అర్థం. మొరాకోలో 15 మంది యువకులు ఓ గాడిదపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానాలో పడ్డారు.

వాళ్లను పరీక్షించిన వైద్యులు గాడిదనుంచి రేబీస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. వెంటనే ఆ యువకులకు రేబీస్ వ్యాక్సిన్ అందించడంతో, ప్రాణాలకు ముప్పు తప్పింది. ఆగస్టులో జరిగిన ఈఘటన సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో అధికారులు గ్రామ గ్రామానికి వెళ్లి ఇంకెవరైనా రేబీస్ వ్యాధితో బాధపడుతున్నారా? అని ఆరా తీస్తున్నారు. రేబిస్‌ వ్యాధి సోకిన జంతువులను గుర్తించి వాటిని కబేళాలకు తరలించాలని, వాటి మాంసాన్ని కూడా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల ఫ్లోరెడాలోకి ఓక్లోసా కౌంటీకి చెందిన ఓవ్యక్తి గుర్రంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలతో దునియాలో మనుష్యులకే కాదు, జంతువులకు కూడా సేఫ్టీ లేకుండా పోతోందని అర్థమవుతుంది.

Updated : 30 Oct 2017 5:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top