రాఘవేంద్రునికి.. రజనీ 20 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

రాఘవేంద్రునికి.. రజనీ 20 కోట్ల విరాళం

November 22, 2017

సూపర్ స్టార్ రజనీకాంత్  మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అయితే ఈసందర్భంగా ఆయన మఠంలోని నిర్మాణాలు, భక్తులకు వసతులు అంతంత మాత్రమే ఉన్నాయని గమనించి, రాఘవేంద్ర మఠానికి 20 కోట్ల విరాళాన్ని అందించారు.

రజనీ ఇచ్చిన విరాళంతో  మఠంలో  భక్తుల బసకోసం 25 ఏసీ గదులను మరియు శిథిలావస్థకు చేరుకున్న మండపాలను పుననిర్మించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.