సంజయ్ పాత్రలో రణ్ భీర్ మెప్పిస్తాడా - MicTv.in - Telugu News
mictv telugu

సంజయ్ పాత్రలో రణ్ భీర్ మెప్పిస్తాడా

September 9, 2017

సంజయ్ దత్ జీవితంపై బాలీవుడ్ లో సినిమా రానుందన్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ కు అత్యంత ఆప్త మితృడైన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఇంట్రెస్టింక్ పాయింట్. సంజయ్ పాత్రలో రణ్ భీర్ కపూర్ పూర్తిగా లీనమై నటిస్తున్నాడు. ప్రత్యేకించి ఈ బయోపిక్ లో సంజయ్ బాల్యం, యవ్వనం, సినీ, జైలు జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. రణ్ భీర్ కపూర్ సంజయ్ దత్ లోని ఎవ్రీ బాడీ మూమెంటును దగ్గరగా బాగా అబ్జర్వ్ చేసి చేస్తున్నాట్ట. ప్రస్తుతం నిర్మాణ దశలోనే వున్న ఈ సినిమాలో ఇతర పాంత్రల్లో పరేశ్ రావెల్, మనీషా కోయిరాల నటిస్తున్నారు. విధు వినోద్ ఛోప్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చెయ్యలేదు. అనుకున్నంత అంతా సజావుగా షూటింగ్ కంప్లీటైతే సినిమాను 2018 లో విడుదల చేసే ప్లానింగ్ లో వున్నారట చిత్ర బృందం.