త్వరలో రియల్‌మీ 3 ఫోన్…48 మెగాపిక్సెల్ కెమెరా

రియల్‌మి సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వేరియంట్లలో ‌స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ఉండగా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. యూ1 రూ. 11,999, రియల్‌మీ 2 రూ. 10,249, రియల్‌మీ 2 ప్రో రూ. 13,990, రియల్‌మీ సీ1 వంటి వివిధ రకాల్లో లభిస్తున్నాయి. కాగా, మరో కొత్త మోడల్‌ రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు చైనాకు చెందిన ఈ కంపెనీ వెల్లడించింది.

Telugu news Realme 3 to Be Launched in Q1, 48-Megapixel Camera Phone in the Works Report

48 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రస్తుతం 48 మెగాపిక్సెల్ కెమెరాను తయారు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనేది సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. Telugu news Realme 3 to Be Launched in Q1, 48-Megapixel Camera Phone in the Works: Report