మార్కెట్‌లోకి ‘రెడ్‌మీ నోట్5ఎ’  - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్‌లోకి ‘రెడ్‌మీ నోట్5ఎ’ 

October 28, 2017

చైనా కంపెనీ షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ ‘రెడ్‌మీ నోట్ 5ఎ ’లాంచ్ చేసింది. నవంబర్ 2న  ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఇంకా ధర వివరాలు కంపెనీ వెల్లడించలేదు.

‘రెడ్‌మీ నోట్ 5ఎ’ ఫీచర్లు…

 

5.5 ఇంచ్ హెచ్ డీ 2.5డి కర్వడ్ గ్లాస్ డిస్ ప్లే

1280×720 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్

1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్

3/4జీబీ ర్యామ్, 32/46 జీబీ స్టోరేజ్

128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ,డ్యూయల్ సిమ్

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్,ఇన్ ఫ్రారెడ్ సెన్సార్

4జీ వీవోఎల్  టీ ఈ, బ్లూటూత్ 4.2

3080 ఎంఏహెచ్ బ్యాటరీ