నవంబర్ 12న రిసెప్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్ 12న రిసెప్షన్

November 2, 2017

కొడుకు నాగచైతన్య, కోడలు సమంత పెళ్లి రిసెప్షన్‌ను  నాగార్జున నవంబర్ 12న  హైదరాబాద్‌లో  అంగరంగ వైభంంగా జరపబోతున్నారు. పెళ్లి వేడుక కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.

అయితే ఇప్పుడు  జరిగే  రిసెప్షన్‌కు  చాలామంది ప్రముఖులను, సినిమావాళ్లను ఆహ్వానించనున్నారట. ఇప్పటికే  చైన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ, తన స్నేహితులుకోసం రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దగ్గబాటి కుటుంబసభ్యులు ,సమంత, అక్కినేని కుటుంబాలు మాత్రమే పాల్గొన్నారు.  రిసెప్షన్ తరువాత తిరిగి షూటింగ్‌లకు హాజరు అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ జంట.