mictv telugu

శాంసంగ్ గెలాక్సీ ఎస్10.. ఫిబ్రవరి 20న మార్కెట్లోకి..

January 13, 2019

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందా అని స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ను శాంసంగ్ ఫిబ్రవరి 20న విడుదల చేయనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ నిర్వ‌హిస్తున్న ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయ‌నున్నారు.

Telugu news Samsung Galaxy S10 to Launch on February 20 Everything You Need to Know

ఈ ఫోన్ ప్రత్యేకతలు…

5.8, 6.1, 6.4 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లు ఉన్న వేరియెంట్ల‌లో ల‌భ్యం కానుంద‌ని తెలిసింది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జీ మోడెమ్‌, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్ త‌దిత‌ర అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్న‌ట్లు తెలిపింది.

వీటిల్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫినిటీ-ఒ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్‌ప్లే అంత‌ర్భాగంలో ముందు కెమెరా ఉంటుంది.Telugu news Samsung Galaxy S10 to Launch on February 20: Everything You Need to Know